ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్ల అందజేత

హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈ రోజు చంచల్‌గూడ జైలులో వైఎస్‌ జగన్‌కు సమన్లు అందజేశారు. ఈడీ విచారణకు న్యాయస్ధానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారీ సమన్లు అందజేశారు. అదే సమయంలో ములాఖత్‌ నిమిత్తం వచ్చిన జగన్‌ తల్లి విజయ, భార్య భారతి కూడా అక్కడ ఉన్నారు.