ఎమ్మెల్యేను అడ్డుకున్న కార్మికులు, స్థానికులు

శ్రీకాకుళం: చిలకలపాలెంలో నాగార్జున అగ్రికెమ్‌లో మంటలు భారీగా చెలరేగి పలువురు గాయపడినారు. అయితే స్థానిక ఎచ్చెర్ల ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి స్థానికులు, కార్మికులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి నుండి వెళ్ళెంత వరకు ఆయనను తరిమారు దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అక్కడి నుండి సురక్షితంగ పంపిచారు.