ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవికిరణ్‌వర్మ విజయం
హైదరాబాద్: ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రవికిరణ్ వర్మ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి జార్జ్ విక్టర్‌పై 25,791 ఓట్ల తేడాతో రవి గెలుపొందారు.