ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి

హైదరాబాద్‌: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, గ్రేడ్‌ వన్‌ భాషా పండితుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని మిన్నీ మాథ్యూను కోరినట్లు ఎమ్మెల్సీ  మోహన్‌రెడ్డి అన్నారు.