ఎరువులను వెంటనే రాష్ట్రానికి విడుదలచేయాలి: మంత్రి శ్రీకాంత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను ఇచ్చేందుకు కేంద్రంనుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. రోజుకు ఐదునుంచి ఆరు ర్యాక్‌ల ఎరువులు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర మంత్రి శ్రీకాంత్‌ జెనా అంగీకరించినట్లు రాష్ట్ర వ్వవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కాకినాడ పోర్టులో ఇఫ్కో నౌకలలో ఉన్న 42 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను వెంటనే రాష్ట్రానికే వెడుదలచేసేందుకు ఆదేశాలిచ్చాన్నారు.