ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు: దక్కటి మండలం కుప్రాయపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.30 ఎర్ర చందనం దుంగలను ఓ వాహనంలో తమిళనాడుకు తరలిస్తుండగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4లక్షల ఉంటుందని తెలియజేశారు.