ఎల్బీ నగర్ లో వాహనాల తనిఖీలు…

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో ఆర్టీఏ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పన్ను చెల్లించకుండా రాష్ట్రంలోకి ప్రవేశించిన 20 వాహనాలపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు.