ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తనపై మోపిన అభియోగాలను తొలగించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్యణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలుచేయాడానికి సీబీఐ న్యాయస్థానాన్ని గడువు కోరింది. దాంతో ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.