ఎసీబీ కోర్టుకు హాజరైన గాలి జనార్థన్‌రెడ్డి

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో విచారణ నిమిత్తం గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.