ఎస్కేయూ దూరవిద్య పరీక్షలు వాయిదా

అనంతపూర్‌: ఈ నెల 30న జనగాల్సిన ఎస్కేయూ దూరవిద్య పరీక్షలు ( డీగ్రీ ద్వితీయ, తృతీయ) అక్టోబరు 7వ తేదీకి వాయిదా పడ్డారు. తెలంగాణ కవాతు సందర్భంగా వాయిదా వేశామని దూరవిద్య సంచాలకులు శంకరనాయక్‌ తెలియజేశారు.