ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.