ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుంబపోతగా కురుస్తున్న వానకు కొయ్యలగూడెం మండలం వేదాంతపురంలో చెరువుకు గండి పడింది. దాంతో పలు పంటపొలాలు నీట మునిగాయి.