ఏపీఎస్పీ ఆందోళనపై స్పందిచిన డీజీపీ

హైదరాబాద్‌: ఏపీఎస్పీ బెటాలియన్‌ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనపై డీజీపీ స్పందించారు. ఏపీఎస్పీలో దూరప్రాంతాల్లో పనిచేసేవారి ఇవ్వాలని అదనపు డీజీ గౌతం సవాంగ్‌ను ఆయన ఆదేశించారు.