ఏపీపీఎన్‌సీ ఛైర్మన్‌గా బిస్వాల్‌ బాధ్యతల స్వీకారం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా చిత్తరంజన్‌ బిస్వాల్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిరుద్యోగులకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు. ఏపీపీఎస్‌లో ప్రస్తుతం నెలకోన్న పరిస్థితులపై అవగాహనకు రావాల్సివుందని చిత్తరంజన్‌ బిస్వాల్‌ పేర్కొన్నారు.