ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కటాఫ్‌ మార్కుల మార్పు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షకు కటాఫ్‌ మార్కుల్ని మార్చింది. కొత్తగా కటాఫ్‌ మార్కుల్ని 91గా నిర్ణయించింది. తాజా కటాఫ్‌ మార్కులతో 848 మంది మెయిన్స్‌కు అర్హత కోల్పోనున్నారు.