ఏపీ పీజీ ఈసెట్ 2015 పరీక్ష ఫలితాలు విడుదల
తూ.గో:కాకినాడ జేఎన్ టీయూలో పీజీ ఈసెట్ 2015 పరీక్ష ఫలితాలను ఏపీ ఉన్న విద్యామండలి ఛైర్మన్ వేణు గోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 83.23 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు