ఏసీబి వలలో ల్యాండ్‌ సర్వే రికార్డ్స్‌ ఇన్స్‌పెక్టర్‌, సహాయకుడు

భూమిని కొలవడానికి లంచం డిమాండ్‌ చేస్తూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగంకు చెందిన ఇన్స్‌పెక్టర్‌ ఎన్‌ రాజమోళి, సహాయకుడు రామస్వామిలు రూ .15000 లంచం తీకుంటూ ఏసీబీ దొరికిపోయారు. ఓ రైతు తన భూమిని కొలవడానికి ఇన్స్‌పెక్టర్‌ను సంప్రదించగా వారు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఆరైతు ఏసీబీని ఆశ్రయించగా వారు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.