ఏసీబీలో అంతర్గత బదిలీలు

హైదరాబాద్‌: ఏసీబీలో అంతర్గత బదిలీలు చోటు చేసుకున్నాయి. మద్యం సిండికేట్‌ సహా పలు కీలక కేసులు దర్యాప్తు చేస్తున్న సంపత్‌కుమార్‌ రాయలసీమ ఏడీగా బదిలీ చేశారు. సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ ఏడీగా అతుల్‌సింగ్‌ బదిలీ అయ్యారు.