ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసింది. ఐదు రోజుల పాటు శాసనసభ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి శనివారం వరకు సమాకేశాలకు సెలవు ప్రకటించారు. బోధనా రుసుం, విద్యుత్‌ కోరత, రైతు సమస్యలు, కరువు పరిస్థితులపై సభలో చర్చించనున్నారు.