ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: భారత్‌తో జరగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.33వ ఓవర్లో ఓజా బౌలింగ్‌లో పీటర్స్‌స్‌ ఔట్‌ కాగా.. అదే ఓవర్లో సచిన్‌కు క్యాచ్‌ ఇచ్చి బెల్‌ వెనుదిరిగాడు, మూడు వికెట్ల నష్టానికి 43 పరుగుల ఓవర్‌పైట్‌ స్కోర్‌తో ఈరోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌  ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.