ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థుల అస్వస్థత

గుంటూరు: గుంటూరు జిలాల& బెల్లంకొండలోని కస్తూర్బా పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని సత్తెనపల్లిలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.