ఐర‌న్ మాత్ర‌లు విక‌టించి విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

హైద‌రాబాద్ జ‌నంసాక్షి:

వ‌రంగ‌ల్ జిల్లా ధ‌ర్మారం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఐర‌న్ మాత్ర‌లు విక‌టించి 40 మంది విద్యార్థులు అస్వ‌స్థుల‌య్యారు. వారంద‌రినీ వెంట‌నే ఎంజీఎంకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.