ఒంగోలులో వైకాపా విజయం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 ఓట్లు పోలయ్యాయి.