ఒలంపిక్‌ రన్‌ను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 2: క్రీడ పలట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 23న నిర్వహిస్తున్న ఒలంపిక్‌ దినోత్సవం పరుగును విజయవంతం చేయాలని ఒలంపిక్‌ ఆసో యేషన్‌ జిల్లా అధ్యక్షుడు గవర్ధన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువజన క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆ యన విజ్ఞప్తి చేశారు. ఒలంపిక్‌ పరుగులో పాల్గొనే పీఈటీలకు ఆన్‌ డ్యూటీ సౌకర్యం కల్పించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి అంగీకరించారని ఆయన తెలిపారు. ఈ ఒలంపిక్‌ పరుగును విజ యవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
జైల్‌ భరో విజయవంతం చేయండి