ఒలింపిక్స్: అర్హత సాధించిన గగన్ నారంగ్: బింద్రా విఫలం
లండన్: ఒలింపిక్స్‌లో భారతీయ షూటర్ గగన్ నారంగ్ 10మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌కి అర్హత సాధించాడు. మరో క్రీడాకారుడు అభినవ్ బింద్రా 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అర్హత సాధించలేకపోయాడు. ఆర్చరీలో బాంబేలా దేవి 16 వరౌండులోకి ప్రవేశించింది.