ఒలింపిక్స్‌: ఆర్చరీలో దీపిక పరాజయం

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత మహిళ ఆర్చర్‌ దీపిక  పరాజయం పాలైంది. ప్రపంచ నెంబర్‌ వస్‌ ర్యాంకులో ఉన్న దీపికాకుమారి ఇండివిడ్యువల్‌ ఆర్చరీ ఈవెంట్‌లో బ్రిటన్‌ క్రీడాకారణి అమీ ఒలివర్‌ చేతిలో ఓడిపోయింది. భారత్‌కు తప్పనిసరిగా పతకం లభిస్తుందనుకున్న అంశాల్లో మహిళల ఆర్చరీ ఒకటి.