ఒవైసీపై ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీపై ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు సెక్షన్ 153 ఎ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.