Wednesday, 4 November 2026

ఒవైసీపై ఓయూ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు

హైదరాబాద్‌:  ఎంఐఎం శాసనసభ్యుడు  అక్బరుద్దీన్‌  ఒవైసీపై ఉస్మానియా  యూనివర్శిటీ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది.నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు సెక్షన్‌ 153 ఎ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *