ఓఎస్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజి

తూర్పుగోదావరి: సఖినేటిపల్లి మండలంలోని కేశవధాసుపాలెంలో ఓఎస్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. ఓఎస్‌జీసీ సిబ్బందిగ్యాస్‌ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.