ఓటర్ల గందరగోళం

ఒంగోలు: ఒంగోలులో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్‌ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌ అని ఉంటే ఓటు పీవీఆర్‌ స్కూల్‌లో ఉండడటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.