ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)
 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామోహన్ రెడ్డి చిట్టెం సుచరిత రామోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నాను.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటులో కుల, మత, వర్గాల కతీతంగా ప్రతి ఒక్కరికి అదే రాజ్యాంగపరమైన హక్కు ఓటు అని అన్నారు. కావున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోకించుకోవలని కోరారు.