ఓయూ వీసీని నియమించాలంటూ విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ :ఓయూ వీసీని నియమించాలంటూ విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.