కంటిపై కణితికి అపరేషన్‌ చేయనున్న ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి వైద్యులు

హైదరాబాద్‌: కంటిపై భయంకరమైన కణితితో నరకయాతల అనుభవిస్తున్న ఖమ్మం జిల్లా బాలుడికి హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో ఆ బాలుడికి ఆపరేషన్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. భద్రాచలం మండలం ఎర్రగట్టు గ్రామానికి చెందిన ఏడేళ్ల ప్రవీణ్‌ రేపు ఉదయం ఆసుపత్రి చేరుకోనున్నాడు. ఎల్వీప్రసాద్‌ రేపు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆపరేషన్‌ చేస్తారు.