కట్నం తెలెదని నవవధువు పై అత్యయాత్నం

హైదరాబాద్‌ : పాతబస్తీలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం నవవధువు సబియాను భర్త, మామ, కత్తులతో పోడిచారు. ఈ ఘటనలో త్రీవంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే  పోలీసులు అక్కడికి చేరుకొని భర్త, మామలను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.