కడపలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
కడప :జిల్లాలోపోలీసులు చేపట్టిన తనిఖీల్లోభారీ ఎత్తున సేలుడు పదార్థాలు పట్టుబడాయి రైల్వే కొండాపురం నుంచి చిత్తూరువైపు వెళ్తున్న వాహనంలో 2 వేల జిలెటిన్ స్టిక్స్3వేల మీటర్ల తీగ 25బస్తాల అమ్మోనియం నైట్రేట్ బయటపడ్డాయి వీటిని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు రాజంపేటలోని ఒక కళశాల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు రూ,20లక్షలు స్వాధీనంచేసుకున్నారు.