కనువిందు చేస్తున్న కాశ్మీర్‌ అందాలు

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోయ పర్యాటకులతో కళకళలాడుతోంది. మంచుదుప్పటిలో ప్రకృతి రమణీయతను సంతరంచుకున్న ప్రాంతాలను చూసి పర్యాటకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఈ శీతాకాలంగా గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో మైనన్‌ డీగ్రీల్లోకి పడిపోతున్నా.. చలిని లెక్కుచేయకుండా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. మంచులో ఆటలాడుతూ ఆనందంగా గడువుతున్నారు.