కపిలతీర్థంలో స్వామి బ్రహూత్సవం
తిరుపతి,ఫిబ్రవరి16( జనంసాక్షి ): తిరుపతి కపిలతీర్థంలోని కపిలేశ్వరస్వామి బ్ర¬్మత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు సోమవారం స్వామి వారు సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా కల్పవృక్ష వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. శినామస్మరణతో ఆలయవీధులుమార్మోగాయి. భక్తులుపెద్ద సంఖ్యలో చేరుకుని స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం భారీగా భక్తులు తరలిరానున్నారు. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.