కమిటీ సభ్యులకు రేణుకాచౌదరి విందు

హైదరాబాద్‌: పార్లమెంట్‌ హామీల కమిటీ సభ్యులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విందు ఇచ్చారు. ఈ విందుకు సభాపతి నాదెండ్ల మనోహర్‌, ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనిర్సంహలు హాజరయ్యారు.