కరీంనగర్‌కు కొత్త డీఐజి

కరీంనగర్‌: రాష్ట్రంలో జరిగిన శనివారం జరిగిన ఐపిఎస్‌ల బదిదీల్లో బాగంగా..కరీనగర్‌ రేంజ్‌ డీిఐజిగా సంజయ్‌కుమార్‌ జైన్‌కు బదీలీ కావడం ద్వారా సైబారాబాద్‌ డీసీపీగా పని చేస్తున్న భీమానాయక్‌ పదోన్నతి కల్పిస్తూ కరీనగర్‌ రేంజ్‌ డీిఐజిగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కరీంనగర్‌ డీిఐజిగా ఉన్న సంజయ్‌కుమార్‌ జైన్‌కు ఇంకా ఎక్కడా పొస్టింగ్‌ ఇవ్వలేదు.
జైన్‌ గత ఏడాది జనవరి 29న డీిఐజిగా బాద్యతలు స్వీకరించారు. ఈ కాలంలో పోలిస్‌శాఖలో పలు సంస్కరణలు తీసుకురావాడానాకి కృషి చేశారు