కరీంనగర్‌ ఎంపీలను విమర్శించటం వారిస్థాయి దిగదార్చుకొవటమే:యూత్‌ కాంగ్రెస్‌

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా ఎంపీలు పోన్నం, యాష్కి, వివేక్‌ లను విమర్శించటం టీడీపీ జిల్లా నాయకులు విమర్శించటం తగదని, అభివృద్దిలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి ప్రజాసమస్యల పరిష్కరంలో ముందున్న కాంగ్రెస్‌ ఎంపీలను దద్దమ్మలుగా చిత్రికరించటం ఎమ్మెల్యేలు విజయరామారావు, గంగుల కమలాకర్‌లు వారి స్థాయి దిగదార్చు కొవటమేనని పెద్దపల్లి యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.