కరీంనగర్‌ జిల్లాలో రైతుల రాస్తారోకో

కరీంనగర్‌||

చెరుకు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. అనంతరం రాస్తారోకో చేశారు. కరీంనగర్‌ జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేటలో చెరుకు రైతులు షుగర్‌ ఫ్యాక్టరీలో చెరుకు బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ధర్నా చేశారు. అనంతరం రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించి పోయింది.