కరోనాతో స్తంభించిన ప్రపంచం

share on facebook

కరోనా కారణంగా ప్రపంచం స్తంభించింది. ఎలాంటి లావాదేమీ జరగడం లేదు. ప్రపంచం ఇంతగా కంపించి పోయిన ఘటన బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. ప్రపంచాన్ని గడగడలాడిరచే కిరాతకు సైతం ఇప్పుడు కరోనాకు జంకుతున్నారని సమాచారం. ఆల్‌ఖైదా లాంటి ఉగ్రసంస్థు తమ ఉగ్రవాదుకు కరోనా జాగ్రత్తు చెప్పడం ఇందుకు నిదర్శనంగా చూడాలి. ప్రపంచంలో మానవ రవాణా ఆగిపోయింది. ఎయిర్‌పోర్టు దాదాపు మూతపడ్డాయా అన్నంతగా ఉన్నాయి. వ్యాపార సంస్థ కార్యకలాపాు సాగడం లేదు. చివరకు ఆస్పత్రుకు వచ్చే రోగు కూడా ఇంటిపట్టునే ఉంటున్న దౌర్భాగ్యం నేడు ప్రపంచం కళ్ల ముందు కదలాడుతోంది. భారత్‌లో కూడా కరోనా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా దెబ్బతో కొన్ని వారాుగా ప్రపంచం మొత్తం స్తంభించిపోవడాన్ని చూస్తుంటే ఆందోళన కుగుతోంది. అందరూ కసికట్టుగా పోరాడితే తిరిగి సాధారణ స్థితి నెకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాధి లేదా వైరస్‌ విస్తరించకుండా ఇప్పుడు తీసుకుంటున్న చర్యు భేషుగ్గానే ఉన్నాయి. మానవసంచారం ఎంతగా సాగితే వైరస్‌ అంతగా విజృంభిస్తుంది. అయితే ఎంతకాం ఇలా మనిషి కాు బయటపెట్టకుండా ఉండాన్న దానికి సమాధానం దొరకడం లేదు. ఇప్పుడు అసలే పరీక్ష సీజన్‌ కావడంతో తల్లిదండ్రు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితు సాధారణంగా ఉంటేనే ప్లిు స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. కరోనా సోకిన వారిని రక్షించేందుకు తమ ప్రాణాను లెక్క చేయకుండా శ్రమిస్తున్న డాక్టర్ల ధైర్యాన్ని మనమంతా పొగడాల్సిందే. వారిని అభినందించ్సాందే. కరోనా వైరస్‌ గురించి సోషల్‌ విూడియాలో పుకార్లు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలి. అనధికార వర్గా నుంచి వచ్చే సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా చూడాలి. అలాగే, ఆరోగ్య సంస్థ సూచను, పరిశుభ్రత పాటించాల్సిన అసవరం ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలోని 50 శాతం మంది ఉద్యోగు, కార్మికు ఇంటి నుంచే పనిచేసేలా పు కార్యాయా అధికాయి ఉత్తర్వు జారీ చేశారు. ముంబై నగరంలో పాఠశాు, సినిమా థియేటర్లు, జిమ్‌ు, షాపింగ్‌ మాల్స్‌ ను మూసివేశారు. జనసమ్మర్థమైన ముంబై నగరంలో 18 మిలియన్ల మంది జనాభా ఉన్నారు. విమానాశ్రయం, ఆసుపత్రుల్లో అధికాయి కరోనా క్షణాున్న వారి మణికట్టుపై చెరగని సిరాతో ’హోం క్వారంటైన్డ్‌’ అని ముద్రిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు పు కార్పొరేట్‌ కార్యాయాల్లో తమ ఉద్యోగును ఇంటి నుంచే పనిచేయాని ఆదేశాు జారీ చేశారు. దేశంలో ప్రముఖ పర్యాటక స్థలాలైన తాజ్‌ మహల్‌, అజంతా ఎల్లోరా గుహు, మ్యూజియాను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. ముంబై నగరంలోని నవీ ముంబైలో దుబాయ్‌ నుంచి తిరిగివచ్చిన 11 మంది కరోనా అనుమానితు ఆసుపత్రి నుంచి పారిపోయారు. మొత్తంగా మహమ్మారి కరోనా వ్యాప్తి దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్‌ కట్టడికి అన్ని చర్యు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ దిశగా అడుగు సమర్థవంతంగా వేయడంలేదని తొస్తోంది. ఇక వైరస్‌ బారినపడినవారికి చికిత్స అందించడం ఎంత ముఖ్యమో.. అనుమానితును గుర్తించి వ్యాధి నిర్దారణ పరీక్షు చేయడం అంతకంటే ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. లేదంటే వైరస్‌ వ్యాప్తి మనుషు మధ్య తీవ్రమై కోుకోలేని నష్టాన్ని మిగ్చుతుందని హెచ్చరించారు. ఇక చైనా తర్వాత కోవిడ్‌ కోరల్లో చిక్కిన దక్షిణ కొరియా.. సమగ్రమైన వైరస్‌ నిర్దారణ పరీక్షతోనే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై పోరుకు మనదేశం వెంటనే చేపట్టాల్సిన ప్రధాన చర్యు పాటించాని కొందరు వైద్యశాస్త్ర నిపుణు సూచిస్తున్నారు. కరోనా వ్యాధి నిర్దారణ పరీక్షు చేసేందుకు ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌పై నిషేదం ఉంది. దానిని ఎత్తివేయాలి. ప్రైవేటు రంగానికి అనుమతినివ్వాలి. కొన్ని రకా వ్యాధి నిర్దారణ కిట్లను భారత్‌ బ్యాన్‌ చేసింది. వాటిని పునరుద్ధరించాలి. భారత్‌ బ్యాన్‌ చేసిన కిట్లతో విదేశాల్లో మంచి ఫలితాు వస్తున్నాయి. అమెరికా, యూరప్‌లో వాటిని వాడుతున్నారు. ఇకపోతే ప్రపంచం స్తంభించడంతో..ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకు నిషేధించడంతో వ్యాపారాు పూర్తిగా మూన పడ్డాయి. కరోనా దెబ్బకు ప్రపంచ షేర్‌ మార్కెట్‌ పడిపోయింది. క్షకోట్లు ఆవిరై పోయాయి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ అన్ని రంగా పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గం ఆందోళన చెందుతోంది. ఇకపోతే కొద్ది రోజుగా తొగు రాష్టాల్లో కరోనా అజడి రేగింది. హైదరాబాద్‌లో ఒకవ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో ప్రజంతా ఉలిక్కిపడ్డారు. ముందు జాగ్రత్త చర్యు తీసుకుంటున్నారు. ఇప్పటికే కరచానం మానేశారు. మాస్కు ధరిస్తున్నారు. ఎక్కువ మంది గుమికూడే ప్రాంతాకు దూరంగా ఉండాని నిపుణు చేసిన సూచన పాటిస్తున్నారు. ఈ ప్రభావమే థియేటర్లపై కనిపిస్తోందని సినీ వర్గాు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే థియేటర్లను కొంతకాం మూత వేయడం మంచిదనే ఆలోచన కొందరు తెరపైకి తెచ్చారు. అందుకే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కూడా థియేటర్లను తాత్కాలి కంగా మూసివేయాని ప్రభుత్వం కూడా ఆదేవించింది. మొత్తంగా ఇప్పుడు జనజీవనం స్తంభించిందా అన్నట్లుగా వాతావరణం మారింది.

Other News

Comments are closed.