కర్నాటక రైతుల దౌర్జణ్యం
కర్నూలు: తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ వద్ద కర్నాటక రైతులు దౌర్జణ్యానికి పాల్పడ్డారు. తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ 33వ డీపీ షట్టర్లు మూసి నీటిని కర్నాటక వైపు రైతులు మళ్లిస్తున్నారు.