కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట ఖారరు

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం ఖరరైంది. రేపటినుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొంటారు. కర్నూలు, నంద్యాల, పాణ్యం, నందికోట్కూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.