కర్నూలు జిల్లా డోన్ లో విషాదం..

కర్నూలు: డోన్ లోని టీచర్స్ కాలనీలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని.. నిప్పంటించుకున్నారు. దీంతో ఇద్దరు పిల్లలు, తల్లి మృతి చెందారు.