కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కన్ఫరేన్స్‌

హైదరాబాద్‌: ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఎరువులు, విత్తనాలు వీటిని సకాలంలో రైతులకు అందేలా చూడాలని మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.