కలెక్టర్‌కు ఎపి కాలుష్య నియంత్రణ మండలికినోటీసులు జారి

హైదరాబాద్‌:పాఠశాల పక్కనే పౌల్ట్రీఫాం నిర్వహించటంపై మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయనగరం జిల్లా కర్లాంలో పాఠశాల పక్కనే పౌల్ట్రీఫాం నిర్వహించటాన్ని హెచ్‌ ఆర్‌సీ సుమోటోగా తీసుకుంది.దీనిపై సమాదానం ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌,ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు జారీ చేసింది.ఆగస్టు 13లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.