కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం

హైదరాబాద్‌: కళాశాల అఫిడవిట్‌ దాఖలుకు రేపు 3గంటల వరకు సమయం కేటాయించింది. ఈ లోగా  ఏఉఫ్‌ఆర్సికి దాఖలు చయవచ్చు. అఫిడవిట్ల దాఖలు చేయటానికి కళాశాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.