కవాతుకు ర్యాలీగా వెళ్లడానికి విద్యార్థులకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌: రేపు నెక్లెస్‌ రోడ్డులో జరిగే తెలంగాన కవాతుకు ర్యాలీగా తరలి వెళ్లేందుకు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని అనుమతి కోరారు. అయితే హోంమంత్రి సబిత వారికి అనుమతి నిరాకరించారు.