కవాతుపై ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల చర్చ

ఢిల్లీ: హైదరాబాద్‌లో తెలంగాణ కవాతు, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు వయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌లు ఫోన్‌లో చర్చించుకున్నట్లు సమాచారం.